దక్షారామే రామనాథ లింగా ద్యుగ చతుష్టమే
ఏకోరామస్య జనన మా వాసస్తు హిమాలయే||
అను స్వాయంభూవాగమ వచనానుసారము ఆంధ్రప్రదేశ్ రామ (భీమ) నాథ లింగమున నాలుగు మునములందు పుట్టిన ఏకోరామారాధ్యులు ధర్మప్రచారమునకై హిమాలయసానువులందు పీఠమును స్థాపించిరి. నేడది ఉత్తరాంచల రాష్ట్రమునందలి రుద్రప్రయాగ జిల్లాలో రుద్రప్రయాగకు సుమారు 70 కి.మీ. దూరమున ఉన్నది. అటునుండి కేదారనాథ జ్యొతిర్లింగము సుమారు 50 కి.మీ. దూరమునందు గలదు. పీఠమున్న స్థానమును ఊఖీ లేదా ఓఖీ మఠముగా వ్యవహింతురు.
గడవాల కా ఇతిహాస అను గ్రంథము వల్లన ఈ పీఠమునకు నేటివరకు 324 మంది జగద్గురువులుగా పీఠారోహణ మొనరించినట్లు తెలియుచున్నది. ఇది వైరాగ్య సింహాసనమునకు చెందిన పీఠము. ఈ పీఠమునకు చెందినవారు భృంగి గోత్రికులు. లంబన సూత్రీయులు. తామ్ర కమండల ధారులు. వేణదండ ధరులు. నీలవర్ణ ధ్వజము చేపట్టినవారు. 'సికార ' ప్రణవాక్షర జపితులై ధర్మప్రచారము గావించుచున్నారు.
ఏకోరామారాధ్య శివాచార్యుల పిదప ఆనందలింగ శివాచార్యులు జగద్గువురులైరి. వీరెల్లరు టిహరి మహారాజులచే తిలకోత్సవము జరుపబడి 'రావల్ ' బిరుదాంకితులై నామాంతమున 'లింగ ' అభిదానులై వ్యవహరింతురు. వీరు జనమేజయునిచే మందాకినీ, క్షీరగంగా మరియు సరస్వతి మొదలైన నదుల సంగమ క్షేత్ర మధ్యభూమిని కేదారనాథ శివపూజాదులకై శిష్యుడు జ్ఞానలింగ జంగముని ద్వారా దానముగా స్వీకరించినటుల తెలియుచున్నది. ఇది అత్యంత ప్రాచీన శాసనము. ఈ శాసనము యుదిష్ఠిర పట్టాభిషేకానంతరము 89 సం|| గడచిన పిదప వ్రాయబడినది. ఈదాన పత్ర ఆధారముతో కేదారేశ్వర మందిరము మరియు ఓఖీ మఠము రెండును సుమారు 5000 సం||ల కంటెను ప్రాచీనమైనవని తెలియవచ్చును.
వీరి తదుపరి భుకుండ లింగ శివాచార్యులు జగద్గురువులయిరి. జనమేజయుడిచ్చిన భూమి క్రీ.శ. 1894 వరకు వీరి ఆధీనమందే యుండినది. 143 గ్రామములు, 23 క్షేత్రములు ఈ పీఠాధీనమున నుండినవి. కాలక్రమేణ తుదకు కేదారనాథ, గుప్త కాశి, మధ్య మాహేశ్వరము, ఓఖీమఠము నాల్గు క్షేత్రముల అధికారము మాత్రమే మిగిలినది. 1911 నుండి జగద్గురువులు తమ శిష్యులను తామే ఎన్నిక చేయుచుండుట తొలగింపబడినది. ఏలన 317 మరియు 318 వ జగద్గురుల కాలమున పీఠమునకు వ్యయమధికమై అప్పులేమిగిలినవి. 319వ జగద్గురువులు శ్రీవిశ్వలింగ స్వాముల కాలమున పీఠాధిపతికి గౌరవభృతి శిష్యుల సంఖ్య ఇంతని నిశ్చయించిరి. నాటి నుండి నేటి వరకు అదేరీతిగా నడుచుచున్నది. 320వ జగద్గురువుగా నీలకంఠలింగ వారు పట్టాభిషిక్తులైరి. వీరు సంస్కృత హిందీభాషల నభ్యసించుటయేగాక ఆయుర్వేద విశారదులునై యుండిరి.
ఉత్తరఖండ విద్యాపీఠము పేర ఒక శిక్షణ సంస్థను ఏర్పరచిరి. 321వ జగద్గువులుగా విశ్వనాథ లింగయను వారులైరి. ఆ తదుపరి శాంతలింగ శివాచార్యులు 322వ జగద్గురువులైరి. వీరి లింగైక్యానంతరము పీఠము 5 సం||లు అనాథమయ్యేను. 1983-10-16 వ తేదీ విజయదశమి నాడు జగద్గురు రావల్ సిద్దేశ్వరలింగ శివాచార్య మహాస్వాములు పీఠాధిపతులయిరి. పిదప పీఠమునకు శిరాడోణ ష.బ్ర.షడక్షర శివాచార్యులు 13.10.2000 వ తేదిన పీఠమునందే పంచపీఠాధీశుల సమీక్షములో వారి అమృత హస్తముతో పట్టాధికార మొసగిరి. ఇది ఒక నూతన ఒరవడి. అంతకు పూర్వము పీఠమునందే గాక ఒకరిద్దరిచేతనే పట్టాధికారము సమకూర్చబడినది.
324వ జగద్గురులుగా శ్రీ భీమ శంకరలింగ శివాచార్య మహాస్వాములు పట్టాభిషిక్తులైరి. వీరు శక్తి విశిష్టాద్వైత ఆచార్య పట్టముచే నలంకృతులైరి. అక్టోబరు మరియు మే నెలలందు పీఠమునందే వసించి మూల పీఠాభివృద్దికి శ్రమించ ప్రతినబూనిరి. తత్పలితముగా కేదార పీఠమునందు నూతనముగా 50 గదులు గలిగిన నీలకంఠ లింగ భవనము యాత్రీకుల వసతికై నిర్మించిరి. ముఖ మహాద్వారమును నిర్మింప జేయుచున్నారు. వారి పట్టాభిషేకానంతరం పీఠమునందే పంచ వార్షికోత్సవము పంచపీఠాధిపతుల సమక్షమున జరిగినది. గౌరీకుండమునందు నొకభవన నిర్మాణమునకు యత్నించుచున్నారు. వీరి సంఘటనాశక్తి, క్రియాశీలత మిక్కిలి కొనియాడతగినది.
శ్రీశ్రీశ్రీ జగద్గురు త్ర్యక్షర శివాచార్య భగవత్పాద (కృత యుగం)
శ్రీశ్రీశ్రీ జగద్గురు త్రివక్త్ర శివాచార్య భగవత్పాద (త్రేతా యుగం)
శ్రీశ్రీశ్రీ జగద్గురు ఘంటాకర్ణ శివాచార్య భగవత్పాద (ద్వాపర యుగం)
శ్రీశ్రీశ్రీ జగద్గురు ఏకోరామారాధ్య భగవత్పాద (కలియుగం ప్రారంభం)
1. శ్రీశ్రీశ్రీ జగద్గురు భుకుండలింగ శివాచార్యులు
2. శ్రీశ్రీశ్రీ జగద్గురు గణేశలింగ శివాచార్యులు
3. శ్రీశ్రీశ్రీ జగద్గురు సోమలింగ శివాచార్యులు
4. శ్రీశ్రీశ్రీ జగద్గురు హరలింగ శివాచార్యులు
5. శ్రీశ్రీశ్రీ జగద్గురు వీరలింగ శివాచార్యులు
6. శ్రీశ్రీశ్రీ జగద్గురు గర్గలింగ శివాచార్యులు
7. శ్రీశ్రీశ్రీ జగద్గురు భవ్యలింగ శివాచార్య
8. శ్రీశ్రీశ్రీ జగద్గురు విశ్వలింగ శివాచార్యులు
9. శ్రీశ్రీశ్రీ జగద్గురువులు శివాచార్యులు
10. శ్రీశ్రీశ్రీ జగద్గురు మనోహరలింగ శివాచార్యులు
11. శ్రీశ్రీశ్రీ జగద్గురు జ్యోతిలింగ శివాచార్యులు
12. శ్రీశ్రీశ్రీ జగద్గురు జగన్మంగళలింగ శివాచార్యులు
13. శ్రీశ్రీశ్రీ జగద్గురు జయలింగ శివాచార్యులు
14. శ్రీశ్రీశ్రీ జగద్గురు మహాలింగ శివాచార్యులు
15. శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరలింగ శివాచార్యులు
16. శ్రీశ్రీశ్రీ జగద్గురు పరలింగ శివాచార్యులు
17. శ్రీశ్రీశ్రీ జగద్గురు కుబేరలింగ శివాచార్యులు
18. శ్రీశ్రీశ్రీ జగద్గురు గజలింగ శివాచార్యులు
19. శ్రీశ్రీశ్రీ జగద్గురు విరూపాక్షలింగ శివాచార్యులు
20. శ్రీశ్రీశ్రీ జగద్గురువులు వరలింగ శివాచార్యులు
21. శ్రీశ్రీశ్రీ జగద్గురువు గంగాధరలింగ శివాచార్యులు
22. శ్రీశ్రీశ్రీ జగద్గురు దేవలింగ శివాచార్యులు
23. శ్రీశ్రీశ్రీ జగద్గురు త్రయంబక లింగ శివాచార్య
24. శ్రీశ్రీశ్రీ జగద్గురు మదనలింగ శివాచార్యులు
25. శ్రీశ్రీశ్రీ జగద్గురువులు త్రిలోచనలింగ శివాచార్యులు
26. శ్రీశ్రీశ్రీ జగద్గురు స్మరారిలింగ శివాచార్య
27. శ్రీశ్రీశ్రీ జగద్గురు పురారిలింగ శివాచార్యులు
28. శ్రీశ్రీశ్రీ జగద్గురు సంపతిలింగ శివాచార్యులు
29. శ్రీశ్రీశ్రీ జగద్గురు కర్మతలింగ శివాచార్య
30. శ్రీశ్రీశ్రీ జగద్గురు సురలింగ శివాచార్యులు
31. శ్రీశ్రీశ్రీ జగద్గురు ఆనంద తాండవలింగ శివాచార్య
32. శ్రీశ్రీశ్రీ జగద్గురువు శుక్రలింగ శివాచార్య
33. శ్రీశ్రీశ్రీ జగద్గురు రూపలింగ శివాచార్య
34. శ్రీశ్రీశ్రీ జగద్గురు మీనాక్షి సుందరలింగ శివాచార్య
35. శ్రీశ్రీశ్రీ జగద్గురు సుబ్రహ్మణ్యలింగ శివాచార్యులు
36. శ్రీశ్రీశ్రీ జగద్గురు ముత్రిలింగ శివాచార్యులు
37. శ్రీశ్రీశ్రీ జగద్గురు వారిలింగ శివాచార్యులు
38. శ్రీశ్రీశ్రీ జగద్గురు కుండలింగ శివాచార్య
39. శ్రీశ్రీశ్రీ జగద్గురు చరమలింగ శివాచార్యులు
40. శ్రీశ్రీశ్రీ జగద్గురు ధర్మలింగ శివాచార్యులు
41. శ్రీశ్రీశ్రీ జగద్గురు తీర్థలింగ శివాచార్యులు
42. శ్రీశ్రీశ్రీ జగద్గురు చండికేశ్వరలింగ శివాచార్య
43. శ్రీశ్రీశ్రీ జగద్గురు భజనలింగ శివాచార్య
44. శ్రీశ్రీశ్రీ జగద్గురు దేవలింగ శివాచార్యులు
45. శ్రీశ్రీశ్రీ జగద్గురు రామలింగ శివాచార్యులు
46. శ్రీశ్రీశ్రీ జగద్గురువు నందిలింగ శివాచార్య
47. శ్రీశ్రీశ్రీ జగద్గురు భవారిలింగ శివాచార్య
48. శ్రీశ్రీశ్రీ జగద్గురు సభాపతిలింగ శివాచార్యులు
49. శ్రీశ్రీశ్రీ జగద్గురు సునామలింగ శివాచార్యులు
50. శ్రీశ్రీశ్రీ జగద్గురు ఝవలింగ శివాచార్య
51. శ్రీశ్రీశ్రీ జగద్గురు భైరవలింగ శివాచార్య
52. శ్రీశ్రీశ్రీ జగద్గురు సుమేరులింగ శివాచార్య
53. శ్రీశ్రీశ్రీ జగద్గురు గిరిలింగ శివాచార్యులు
54. శ్రీశ్రీశ్రీ జగద్గురు ఓంకారలింగ శివాచార్య
55. శ్రీశ్రీశ్రీ జగద్గురు పూర్ణలింగ శివాచార్య
56. శ్రీశ్రీశ్రీ జగద్గురు అఘోరలింగ శివాచార్య
57. శ్రీశ్రీశ్రీ జగద్గురు భావలింగ శివాచార్య
58. శ్రీశ్రీశ్రీ జగద్గురువు మణిభద్రలింగ శివాచార్యులు
59. శ్రీశ్రీశ్రీ జగద్గురు భవారిలింగ శివాచార్య
60. శ్రీశ్రీశ్రీ జగద్గురు నాగహరలింగ శివాచార్య
61. శ్రీశ్రీశ్రీ జగద్గురువు మురారిలింగ శివాచార్య
62. శ్రీశ్రీశ్రీ జగద్గురు రత్నలింగ శివాచార్యులు
63. శ్రీశ్రీశ్రీ జగద్గురు గిరిలింగ శివాచార్యులు
64. శ్రీశ్రీశ్రీ జగద్గురు బ్రహ్మానందలింగ శివాచార్య
65. శ్రీశ్రీశ్రీ జగద్గురు కఠోరలింగ శివాచార్య
66. శ్రీశ్రీశ్రీ జగద్గురువు పురేంద్రలింగ శివాచార్య
67. శ్రీశ్రీశ్రీ జగద్గురువు శంబులింగ శివాచార్యులు
68. శ్రీశ్రీశ్రీ జగద్గురువులు వరుణలింగ శివాచార్యులు
69. శ్రీశ్రీశ్రీ జగద్గురు తారకలింగ శివాచార్య
70. శ్రీశ్రీశ్రీ జగద్గురు వర్ణలింగ శివాచార్య
71. శ్రీశ్రీశ్రీ జగద్గురు కమలింగ శివాచార్య
72. శ్రీశ్రీశ్రీ జగద్గురు మండలేశ్వరలింగ శివాచార్యులు
73. శ్రీశ్రీశ్రీ జగద్గురు అరుణాచల లింగ శివాచార్యులు
74. శ్రీశ్రీశ్రీ జగద్గురు మహేశ్వరలింగ శివాచార్యులు
75. శ్రీశ్రీశ్రీ జగద్గురు హరికేశలింగ శివాచార్య
76. శ్రీశ్రీశ్రీ జగద్గురు సురేశలింగ శివాచార్యులు
77. శ్రీశ్రీశ్రీ జగద్గురు మహారుద్రలింగ శివాచార్య
78. శ్రీశ్రీశ్రీ జగద్గురు బలాహక లింగ శివాచార్య
79. శ్రీశ్రీశ్రీ జగద్గురు రోహితలింగ శివాచార్య
80. శ్రీశ్రీశ్రీ జగద్గురు భీమకర్ణలింగ శివాచార్యులు
81. శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరలింగ శివాచార్యులు
82. శ్రీశ్రీశ్రీ జగద్గురువు కిటారిసాగర్లింగ శివాచార్య
83. శ్రీశ్రీశ్రీ జగద్గురువులు ప్రధాన లింగ శివాచార్యులు
84. శ్రీశ్రీశ్రీ జగద్గురు సుద్ధలింగ శివాచార్య
85. శ్రీశ్రీశ్రీ జగద్గురు వదన్యలింగ శివాచార్య
86. శ్రీశ్రీశ్రీ జగద్గురువులు వేదసమ్మతలింగ శివాచార్యులు
87. శ్రీశ్రీశ్రీ జగద్గురువులు మనులింగ శివాచార్యులు
88. శ్రీశ్రీశ్రీ జగద్గురువు కుమారలింగ శివాచార్యులు
89. శ్రీశ్రీశ్రీ జగద్గురు యజ్ఞలింగ శివాచార్య
90. శ్రీశ్రీశ్రీ జగద్గురువు ముక్తిమునిలింగ శివాచార్యులు
91. శ్రీశ్రీశ్రీ జగద్గురు యజ్ఞముతారిలింగ శివాచార్య
92. శ్రీశ్రీశ్రీ జగద్గురు సాత్వికలింగ శివాచార్య
93. శ్రీశ్రీశ్రీ జగద్గురు పార్ణలింగ శివాచార్య
94. శ్రీశ్రీశ్రీ జగద్గురు భూతలింగ శివాచార్యులు
95. శ్రీశ్రీశ్రీ జగద్గురు బాలలింగ శివాచార్యులు
96. శ్రీశ్రీశ్రీ జగద్గురువు కళాధరలింగ శివాచార్యులు
97. శ్రీశ్రీశ్రీ జగద్గురువు నిరంజనలింగ శివాచార్య
98. శ్రీశ్రీశ్రీ జగద్గురువులు గురులింగ శివాచార్యులు
99. శ్రీశ్రీశ్రీ జగద్గురువులు గురుమూత్రీలింగ శివాచార్యులు
100. శ్రీశ్రీశ్రీ జగద్గురువు కళాధరలింగ శివాచార్య
101. శ్రీశ్రీశ్రీ జగద్గురు సత్యలింగ శివాచార్య
102. శ్రీశ్రీశ్రీ జగద్గురు వీరభద్రలింగ శివాచార్యులు
103. శ్రీశ్రీశ్రీ జగద్గురువులు అవికట్లింగ శివాచార్యులు
104. శ్రీశ్రీశ్రీ జగద్గురువు కల్పలింగ శివాచార్య
105. శ్రీశ్రీశ్రీ జగద్గురు రుద్రపాదలింగ శివాచార్య
106. శ్రీశ్రీశ్రీ జగద్గురు సామలింగ శివాచార్యులు
107. శ్రీశ్రీశ్రీ జగద్గురు మృత్యుంజయలింగ శివాచార్య
108. శ్రీశ్రీశ్రీ జగద్గురువులు ధాన్యలింగ శివాచార్యులు
109. శ్రీశ్రీశ్రీ జగద్గురు ప్రధానలింగ శివాచార్య
110. శ్రీశ్రీశ్రీ జగద్గురువు పురాణలింగ శివాచార్య
111. శ్రీశ్రీశ్రీ జగద్గురు కళ్యాణలింగ శివాచార్యులు
112. శ్రీశ్రీశ్రీ జగద్గురు అఘోరలింగ శివాచార్య
113. శ్రీశ్రీశ్రీ జగద్గురు విష్ణులింగ శివాచార్య
114. శ్రీశ్రీశ్రీ జగద్గురు హరలింగ శివాచార్యులు
115. శ్రీశ్రీశ్రీ జగద్గురు కవిలింగ శివాచార్యులు
116. శ్రీశ్రీశ్రీ జగద్గురువు నీలలింగ శివాచార్య
117. శ్రీశ్రీశ్రీ జగద్గురు కర్మలింగ శివాచార్య
118. శ్రీశ్రీశ్రీ జగద్గురు జనార్ధనలింగ శివాచార్యులు
119. శ్రీశ్రీశ్రీ జగద్గురు వ్రతలింగ శివాచార్య
120. శ్రీశ్రీశ్రీ జగద్గురువు రాజలింగ శివాచార్యులు
121. శ్రీశ్రీశ్రీ జగద్గురువు నీతిలింగ శివాచార్యులు
122. శ్రీశ్రీశ్రీ జగద్గురు మనోరథలింగ శివాచార్య
123. శ్రీశ్రీశ్రీ జగద్గురు గుణధరలింగ శివాచార్య
124. శ్రీశ్రీశ్రీ జగద్గురు మనోరూపలింగ శివాచార్య
125. శ్రీశ్రీశ్రీ జగద్గురు విద్యాలింగ శివాచార్య
126. శ్రీశ్రీశ్రీ జగద్గురు బాలలింగ శివాచార్యులు
127. శ్రీశ్రీశ్రీ జగద్గురు వసంతలింగ శివాచార్యులు
128. శ్రీశ్రీశ్రీ జగద్గురు జీవలింగ శివాచార్య
129. శ్రీశ్రీశ్రీ జగద్గురు జ్యోతిరూపలింగ శివాచార్య
130. శ్రీశ్రీశ్రీ జగద్గురువు నిరంజనలింగ శివాచార్య
131. శ్రీశ్రీశ్రీ జగద్గురువు పురాణలింగ శివాచార్య
132. శ్రీశ్రీశ్రీ జగద్గురు సవరేశలింగ శివాచార్య
133. శ్రీశ్రీశ్రీ జగద్గురువు పినకలింగ శివాచార్య
134. శ్రీశ్రీశ్రీ జగద్గురు వజ్రలింగ శివాచార్య
135. శ్రీశ్రీశ్రీ జగద్గురువు పురేంద్రలింగ శివాచార్యులు
136. శ్రీశ్రీశ్రీ జగద్గురు రోమలింగ శివాచార్య
137. శ్రీశ్రీశ్రీ జగద్గురు త్రయంబకలింగ శివాచార్య
138. శ్రీశ్రీశ్రీ జగద్గురు కుండలింగ శివాచార్య
139. శ్రీశ్రీశ్రీ జగద్గురు శంఖలింగ శివాచార్య
140. శ్రీశ్రీశ్రీ జగద్గురు భూతలింగ శివాచార్య
141. శ్రీశ్రీశ్రీ జగద్గురు భావలింగ శివాచార్య
142. శ్రీశ్రీశ్రీ జగద్గురు స్థాణులింగ శివాచార్య
143. శ్రీశ్రీశ్రీ జగద్గురువు ధీరలింగ శివాచార్య
144. శ్రీశ్రీశ్రీ జగద్గురు స్వరలింగ శివాచార్య
145. శ్రీశ్రీశ్రీ జగద్గురు సారలింగ శివాచార్య
146. శ్రీశ్రీశ్రీ జగద్గురు హరలింగ శివాచార్య
147. శ్రీశ్రీశ్రీ జగద్గురు పంచయజలింగ శివాచార్య
148. శ్రీశ్రీశ్రీ జగద్గురు జగతలింగ శివాచార్య
149. శ్రీశ్రీశ్రీ జగద్గురువు కైలాసలింగ శివాచార్య
150. శ్రీశ్రీశ్రీ జగద్గురు సిక్రమలింగ శివాచార్య
151. శ్రీశ్రీశ్రీ జగద్గురు నాదలింగ శివాచార్య
152. శ్రీశ్రీశ్రీ జగద్గురు హరలింగ శివాచార్య
153. శ్రీశ్రీశ్రీ జగద్గురు వాయులింగ శివాచార్య
154. శ్రీశ్రీశ్రీ జగద్గురు అమరలింగ శివాచార్యులు
155. శ్రీశ్రీశ్రీ జగద్గురు మందరలింగ శివాచార్యులు
156. శ్రీశ్రీశ్రీ జగద్గురు సులబలింగ శివాచార్య
157. శ్రీశ్రీశ్రీ జగద్గురు యోగిలింగ శివాచార్య
158. శ్రీశ్రీశ్రీ జగద్గురు సుందరలింగ శివాచార్యులు
159. శ్రీశ్రీశ్రీ జగద్గురు శాంతలింగ శివాచార్య
160. శ్రీశ్రీశ్రీ జగద్గురు రూపలింగ శివాచార్య
161. శ్రీశ్రీశ్రీ జగద్గురు స్వరూపలింగ శివాచార్య
162. శ్రీశ్రీశ్రీ జగద్గురు మాయలింగ శివాచార్య
163. శ్రీశ్రీశ్రీ జగద్గురు అమృతలింగ శివాచార్య
164. శ్రీశ్రీశ్రీ జగద్గురు శాంతలింగ శివాచార్య
165. శ్రీశ్రీశ్రీ జగద్గురువు అన్నలింగ శివాచార్యులు
166. శ్రీశ్రీశ్రీ జగద్గురువు కళాధరలింగ శివాచార్య
167. శ్రీశ్రీశ్రీ జగద్గురు గౌరీశలింగ శివాచార్యులు
168. శ్రీశ్రీశ్రీ జగద్గురు అమేయలింగ శివాచార్య
169. శ్రీశ్రీశ్రీ జగద్గురు జయద్రథలింగ శివాచార్య
170. శ్రీశ్రీశ్రీ జగద్గురు వీరలింగ శివాచార్యులు
171. శ్రీశ్రీశ్రీ జగద్గురు గంభీరలింగ శివాచార్య
172. శ్రీశ్రీశ్రీ జగద్గురు క్షేత్రలింగ శివాచార్యులు
173. శ్రీశ్రీశ్రీ జగద్గురు శివగామలింగ శివాచార్య
174. శ్రీశ్రీశ్రీ జగద్గురువులు గిరిరాజలింగ శివాచార్యులు
175. శ్రీశ్రీశ్రీ జగద్గురు కాళలింగ శివాచార్యులు
176. శ్రీశ్రీశ్రీ జగద్గురు చంద్రశేఖరలింగ శివాచార్య
177. శ్రీశ్రీశ్రీ జగద్గురు క్రౌంచధరలింగ శివాచార్య
178. శ్రీశ్రీశ్రీ జగద్గురువులు పురందరలింగ శివాచార్యులు
179. శ్రీశ్రీశ్రీ జగద్గురు కలకరిలింగ శివాచార్య
180. శ్రీశ్రీశ్రీ జగద్గురు విష్ణులింగ శివాచార్య
181. శ్రీశ్రీశ్రీ జగద్గురు వర్మలింగ శివాచార్య
182. శ్రీశ్రీశ్రీ జగద్గురువులు త్రిపురారిలింగ శివాచార్య
183. శ్రీశ్రీశ్రీ జగద్గురువు దామోదరలింగ శివాచార్య
184. శ్రీశ్రీశ్రీ జగద్గురు హేరవలింగ శివాచార్య
185. శ్రీశ్రీశ్రీ జగద్గురు హరిద్రలింగ శివాచార్యులు
186. శ్రీశ్రీశ్రీ జగద్గురు జలపాదలింగ శివాచార్య
187. శ్రీశ్రీశ్రీ జగద్గురు మాధవలింగ శివాచార్య
188. శ్రీశ్రీశ్రీ జగద్గురువులు వాసవలింగ శివాచార్యులు
189. శ్రీశ్రీశ్రీ జగద్గురు సర్వలింగ శివాచార్య
190. శ్రీశ్రీశ్రీ జగద్గురు భూతిలింగ శివాచార్య
191. శ్రీశ్రీశ్రీ జగద్గురు మృడలింగ శివాచార్య
192. శ్రీశ్రీశ్రీ జగద్గురు ప్రథమాదిపలింగ శివాచార్య
193. శ్రీశ్రీశ్రీ జగద్గురు బంగలింగ శివాచార్య
194. శ్రీశ్రీశ్రీ జగద్గురువులు ధనలింగ శివాచార్యులు
195. శ్రీశ్రీశ్రీ జగద్గురు దేవేశలింగ శివాచార్య
196. శ్రీశ్రీశ్రీ జగద్గురు గుణతీతలింగ శివాచార్య
197. శ్రీశ్రీశ్రీ జగద్గురు పీతాంబరలింగ శివాచార్య
198. శ్రీశ్రీశ్రీ జగద్గురు విశాలింగ శివాచార్య
199. శ్రీశ్రీశ్రీ జగద్గురు కేవలింగ శివాచార్య
200. శ్రీశ్రీశ్రీ జగద్గురు శూలధారిలింగ శివాచార్యులు
201. శ్రీశ్రీశ్రీ జగద్గురు బుధలింగ శివాచార్య
202. శ్రీశ్రీశ్రీ జగద్గురు అరజలింగ శివాచార్య
203. శ్రీశ్రీశ్రీ జగద్గురు జనకలింగ శివాచార్య
204. శ్రీశ్రీశ్రీ జగద్గురువు కాళలింగ శివాచార్య
205. శ్రీశ్రీశ్రీ జగద్గురువు కైవల్యలింగ శివాచార్య
206. శ్రీశ్రీశ్రీ జగద్గురు సింహలింగ శివాచార్య
207. శ్రీశ్రీశ్రీ జగద్గురువు పశుపతిలింగ శివాచార్య
208. శ్రీశ్రీశ్రీ జగద్గురు భద్రలింగ శివాచార్యులు
209. శ్రీశ్రీశ్రీ జగద్గురు బహురూపిలింగ శివాచార్య
210. శ్రీశ్రీశ్రీ జగద్గురు పూజ్యలింగ శివాచార్య
211. శ్రీశ్రీశ్రీ జగద్గురు కంఠలింగ శివాచార్యులు
212. శ్రీశ్రీశ్రీ జగద్గురు నిరామలింగ శివాచార్య
213. శ్రీశ్రీశ్రీ జగద్గురువు హంసలింగ శివాచార్యులు
214. శ్రీశ్రీశ్రీ జగద్గురు మానస్వలింగ శివాచార్య
215. శ్రీశ్రీశ్రీ జగద్గురు విశ్వహరలింగ శివాచార్యులు
216. శ్రీశ్రీశ్రీ జగద్గురు వీరగలింగ శివాచార్య
217. శ్రీశ్రీశ్రీ జగద్గురు రవినేత్రలింగ శివాచార్య
218. శ్రీశ్రీశ్రీ జగద్గురు పవిత్రలింగ శివాచార్యులు
219. శ్రీశ్రీశ్రీ జగద్గురు నాదలింగ శివాచార్య
220. శ్రీశ్రీశ్రీ జగద్గురు వరదలింగ శివాచార్యులు
221. శ్రీశ్రీశ్రీ జగద్గురు మంత్రలింగ శివాచార్యులు
222. శ్రీశ్రీశ్రీ జగద్గురు ప్రథమలింగ శివాచార్య
223. శ్రీశ్రీశ్రీ జగద్గురు శితికంఠలింగ శివాచార్య
224. శ్రీశ్రీశ్రీ జగద్గురు విధిలింగ శివాచార్య
225. శ్రీశ్రీశ్రీ జగద్గురు విశ్వేశ్వరాశ్రమలింగ శివాచార్య
226. శ్రీశ్రీశ్రీ జగద్గురు సోమనాథలింగ శివాచార్యులు
227. శ్రీశ్రీశ్రీ జగద్గురు కేదారలింగ శివాచార్యులు
228. శ్రీశ్రీశ్రీ జగద్గురు నాథలింగ శివాచార్యులు
229. శ్రీశ్రీశ్రీ జగద్గురు కవినాథలింగ శివాచార్య
230. శ్రీశ్రీశ్రీ జగద్గురువు పన్రానందలింగ శివాచార్య
231. శ్రీశ్రీశ్రీ జగద్గురువులు శైలపతిలింగ శివాచార్యులు
232. శ్రీశ్రీశ్రీ జగద్గురు చైతన్యలింగ శివాచార్య
233. శ్రీశ్రీశ్రీ జగద్గురు కేంజేశ్వరలింగ శివాచార్య
234. శ్రీశ్రీశ్రీ జగద్గురు ద్వంద్వతీతలింగ శివాచార్య
235. శ్రీశ్రీశ్రీ జగద్గురు ఆమోదలింగ శివాచార్య
236. శ్రీశ్రీశ్రీ జగద్గురు పంచవక్త్రలింగ శివాచార్య
237. శ్రీశ్రీశ్రీ జగద్గురువు సిద్దేశ్వరలింగ శివాచార్య
238. శ్రీశ్రీశ్రీ జగద్గురువులు కాశీనాథలింగ శివాచార్యులు
239. శ్రీశ్రీశ్రీ జగద్గురు సంహారలింగ శివాచార్య
240. శ్రీశ్రీశ్రీ జగద్గురు శరభలింగ శివాచార్య
241. శ్రీశ్రీశ్రీ జగద్గురు గధాధరలింగ శివాచార్య
242. శ్రీశ్రీశ్రీ జగద్గురు గగనలింగ శివాచార్య
243. శ్రీశ్రీశ్రీ జగద్గురువు ఉత్తమలింగ శివాచార్య
244. శ్రీశ్రీశ్రీ జగద్గురు విభవలింగ శివాచార్య
245. శ్రీశ్రీశ్రీ జగద్గురు పారిజాతలింగ శివాచార్య
246. శ్రీశ్రీశ్రీ జగద్గురు బాలరూపలింగ శివాచార్యులు
247. శ్రీశ్రీశ్రీ జగద్గురు అమరలింగ శివాచార్య
248. శ్రీశ్రీశ్రీ జగద్గురు ఆటొంలింగ శివాచార్య
249. శ్రీశ్రీశ్రీ జగద్గురు పరశురామలింగ శివాచార్య
250. శ్రీశ్రీశ్రీ జగద్గురువు నాగేశలింగ శివాచార్య
251. శ్రీశ్రీశ్రీ జగద్గురు ఉదయలింగ శివాచార్య
252. శ్రీశ్రీశ్రీ జగద్గురు ఉదరలింగ శివాచార్య
253. శ్రీశ్రీశ్రీ జగద్గురువు శివాచార్యుల కారణం
254. శ్రీశ్రీశ్రీ జగద్గురు పద్మనాభలింగ శివాచార్య
255. శ్రీశ్రీశ్రీ జగద్గురు అఘోరలింగ శివాచార్య
256. శ్రీశ్రీశ్రీ జగద్గురు జయనాథలింగ శివాచార్య
257. శ్రీశ్రీశ్రీ జగద్గురు వీటరాగలింగ శివాచార్యులు
258. శ్రీశ్రీశ్రీ జగద్గురు చంద్రలింగ శివాచార్యులు
259. శ్రీశ్రీశ్రీ జగద్గురు విచిత్రలింగ శివాచార్య
260. శ్రీశ్రీశ్రీ జగద్గురు సుందరలింగ శివాచార్య
261. శ్రీశ్రీశ్రీ జగద్గురు అష్టముతారిలింగ శివాచార్య
262. శ్రీశ్రీశ్రీ జగద్గురు యజ్ఞలింగ శివాచార్య
263. శ్రీశ్రీశ్రీ జగద్గురు సత్యరూపలింగ శివాచార్య
264. శ్రీశ్రీశ్రీ జగద్గురు స్వరూపలింగ శివాచార్య
265. శ్రీశ్రీశ్రీ జగద్గురు కళ్యాణలింగ శివాచార్యులు
266. శ్రీశ్రీశ్రీ జగద్గురువు పురాణలింగ శివాచార్య
267. శ్రీశ్రీశ్రీ జగద్గురు స్వభలింగ శివాచార్య
268. శ్రీశ్రీశ్రీ జగద్గురువులు విశేష లింగ శివాచార్యులు
269. శ్రీశ్రీశ్రీ జగద్గురు వైద్యలింగ శివాచార్య
270. శ్రీశ్రీశ్రీ జగద్గురు ప్రాణేశలింగ శివాచార్య
271. శ్రీశ్రీశ్రీ జగద్గురువులు ధనలింగ శివాచార్యులు
272. శ్రీశ్రీశ్రీ జగద్గురు ప్రకాశలింగ శివాచార్య
273. శ్రీశ్రీశ్రీ జగద్గురు బ్రహ్మణ్యలింగ శివాచార్య
274. శ్రీశ్రీశ్రీ జగద్గురు నిర్మలలింగ శివాచార్య
275. శ్రీశ్రీశ్రీ జగద్గురు స్వైతలింగ శివాచార్య
276. శ్రీశ్రీశ్రీ జగద్గురు నారాయణలింగ శివాచార్యులు
277. శ్రీశ్రీశ్రీ జగద్గురు గౌరీలింగ శివాచార్యులు
278. శ్రీశ్రీశ్రీ జగద్గురు ప్రకాశలింగ శివాచార్య
279. శ్రీశ్రీశ్రీ జగద్గురు విదేహలింగ శివాచార్య
280. శ్రీశ్రీశ్రీ జగద్గురు ప్రమాణలింగ శివాచార్య
281. శ్రీశ్రీశ్రీ జగద్గురు స్వస్తికలింగ శివాచార్య
282. శ్రీశ్రీశ్రీ జగద్గురు సదానందలింగ శివాచార్య
283. శ్రీశ్రీశ్రీ జగద్గురు దుర్గాలింగ శివాచార్యులు
284. శ్రీశ్రీశ్రీ జగద్గురు చిరంతరలింగ శివాచార్య
285. శ్రీశ్రీశ్రీ జగద్గురు వసంతసారలింగ శివాచార్య
286. శ్రీశ్రీశ్రీ జగద్గురువు రాజ్యస్లింగ శివాచార్య
287. శ్రీశ్రీశ్రీ జగద్గురువు జ్ఞానదీపలింగ శివాచార్య
288. శ్రీశ్రీశ్రీ జగద్గురు విశోకలింగ శివాచార్య
289. శ్రీశ్రీశ్రీ జగద్గురు జనార్దనలింగ శివాచార్య
290. శ్రీశ్రీశ్రీ జగద్గురు జ్ఞానక్లింగ శివాచార్య
291. శ్రీశ్రీశ్రీ జగద్గురు ధర్మరాజలింగ శివాచార్యులు
292. శ్రీశ్రీశ్రీ జగద్గురు జటాధరలింగ శివాచార్య
293. శ్రీశ్రీశ్రీ జగద్గురు ఖ్యాతలింగ శివాచార్య
294. శ్రీశ్రీశ్రీ జగద్గురు దుర్లభలింగ శివాచార్య
295. శ్రీశ్రీశ్రీ జగద్గురువు విషూలలింగ శివాచార్య
296. శ్రీశ్రీశ్రీ జగద్గురువు కల్పరాజలింగ శివాచార్య
297. శ్రీశ్రీశ్రీ జగద్గురు అభిరామలింగ శివాచార్య
298. శ్రీశ్రీశ్రీ జగద్గురువులు వరుణలింగ శివాచార్యులు
299. శ్రీశ్రీశ్రీ జగద్గురు అజరలింగ శివాచార్య
300. శ్రీశ్రీశ్రీ జగద్గురు దేవదేవలింగ శివాచార్య
301. శ్రీశ్రీశ్రీ జగద్గురు కపిలలింగ శివాచార్య
302. శ్రీశ్రీశ్రీ జగద్గురు బాలచంద్రలింగ శివాచార్య
303. శ్రీశ్రీశ్రీ జగద్గురువు మురారిలింగ శివాచార్య
304. శ్రీశ్రీశ్రీ జగద్గురు అమలలింగ శివాచార్యులు
305. శ్రీశ్రీశ్రీ జగద్గురు కమలింగ శివాచార్య
306. శ్రీశ్రీశ్రీ జగద్గురువులు త్రికమలింగ శివాచార్యులు
307. శ్రీశ్రీశ్రీ జగద్గురు చండలింగ శివాచార్యులు
308. శ్రీశ్రీశ్రీ జగద్గురు వీరభద్రలింగ శివాచార్య
309. శ్రీశ్రీశ్రీ జగద్గురు శివలింగ శివాచార్య
310. శ్రీశ్రీశ్రీ జగద్గురు శివలింగ శివాచార్య
311. శ్రీశ్రీశ్రీ జగద్గురు సీతాంబరలింగ శివాచార్యులు
312. శ్రీశ్రీశ్రీ జగద్గురు మహాలింగ శివాచార్య
313. శ్రీశ్రీశ్రీ జగద్గురువు నీలకంఠలింగ శివాచార్య
314. శ్రీశ్రీశ్రీ జగద్గురు వాసులింగ శివాచార్యులు
315. శ్రీశ్రీశ్రీ జగద్గురు సీతాంబరలింగ శివాచార్యులు
316. శ్రీశ్రీశ్రీ జగద్గురు వైద్యలింగ శివాచార్య
317. శ్రీశ్రీశ్రీ జగద్గురు కేదారలింగ శివాచార్య
318. శ్రీశ్రీశ్రీ జగద్గురువులు గణేశలింగ శివాచార్యులు
319. శ్రీశ్రీశ్రీ జగద్గురు విశ్వలింగ శివాచార్య
320. శ్రీశ్రీశ్రీ జగద్గురువు నీలకంఠలింగ శివాచార్య
321. శ్రీశ్రీశ్రీ జగద్గురు విశ్వనాథలింగ శివాచార్యులు
322. శ్రీశ్రీశ్రీ జగద్గురు శాంతలింగ శివాచార్య
323. శ్రీశ్రీశ్రీ జగద్గురువు సిద్దేశ్వరలింగ శివాచార్యులు
324. శ్రీశ్రీశ్రీ జగద్గురు భీమ శంకరలింగ శివాచార్య
కేదార పీఠ గురుపరంపర:
శ్రీశ్రీశ్రీ జగద్గురు ఏకోరామారాధ్య భగవత్పాద
శ్రీశ్రీశ్రీ జగద్గురు భీమ శంకరలింగ శివాచార్య
CONTACT US
admin@veerashaivadharmam.com