ఈశ్వర సేవలో ఈశ్వరుని దర్శించుటకు ముఖ్యమైన మార్గములు, ఆ ఈశ్వరుని గురించి అనుక్షణము తలుచుట, కీర్తించుట, ఈశ్వర లీలలు గురించి వినుట వంటివి. దీనికి అనుగుణంగా భక్తి తత్పరులకు అందుబాటులో ఉండేందుకు ఇక్కడ ఈశ్వర సంకీర్తనలు, ఈశ్వరుని సంబంధించిన రచనలు మరియు వీరశైవ సంబంధిత రచనలు అందుబాటులోకి తేవడం జరుగుతుంది.